Tel Aviv-Yafo: టెల్ అవీవ్ పై యెమెన్ క్షిపణి దాడి..! 1 d ago

featured-image

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ -హమాస్ ల మధ్య ప్రారంభమైన పోరు క్రమంగా విస్తరిస్తుంది. గురువారం యెమెన్ పై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయి. దీనికి బదులుగా శనివారం హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై ప్రొజెక్టైల్ క్షిపణిని ప్రయోగించారు. ఆ దాడిని అడ్డుకోవడంలో తాము విఫలమవ్వడం వల్ల 14 మందికి తీవ్ర గాయాలైనట్లు ఇజ్రాయిల్ సైన్యం వివరించింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD